What is Starlink internet ?

స్టార్‌లింక్ ఇంటర్నెట్ అంటే ఏమిట ? Starlink internet ప్రస్తుత డిజిటల్ యుగంలో ఇంటర్నెట్ లేనిదే ఏ పని జరగదు. అయితే, ఇప్పటికీ మన దేశంలోని చాలా మారుమూల గ్రామాలు, కొండ ప్రాంతాల్లో సరైన ఇంటర్నెట్ సౌకర్యం లేదు. ఈ సమస్యకు పరిష్కారంగా ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ నేతృత్వంలోని స్పేస్‌ఎక్స్ (SpaceX) సంస్థ స్టార్‌లింక్…





