Telangna Jatharalu తెలంగాణలోని జాతరలు : అదిలాబాద్ జిల్లాలోని గోండులు నాగోబా జాతరను ప్రతిసంవత్సరం పుష్య బహుళ అమావాస్య రోజున జరుపుకుంటారు. ఇది ఉట్నూర్ మండలంలో కెస్లాపూర్ అనే గ్రామంలో ( ITDA హెడ్ క్వార్టర్స్కి 20 కి.మీల దూరంలో) జరుపుకుంటారు. * నాగోబా అనగా పామును దేవతారూపంలో పూజిస్తారు. *…