Telugu Mandalikalu

తెలుగు మాండలికాలు  భాషపై ఇతర భాషల ప్రభావం 

తెలుగు మాండలికాలపై  ప్రాకృత భాషా ప్రభావం:

* తెలంగాణ ప్రాంతాన్ని శాతవాహనులు పరిపాలించడం వలన వారు అనేక ప్రపాక వేశారు. అంతేకాకుండా వారి రాజభాష ప్రాకృతం. కావున తెలంగాణాలోని తెలుగుపై ప్రభావం ఉంది.

ఉదాహరణలు:

* పుడమి (భూమి)

* అచ్చర (అప్సరస)

* రక్కసుడు (రాక్షసుడు)

తెలుగు మాండలికాలపై మరాఠి భాష ప్రభావం:

* నిజామాబాద్ జిల్లాకు పశ్చిమాన.

* అదిలాబాద్ జిల్లాకు పశ్చిమ, ఉత్తర దిక్కులలో మహారాష్ట్రతో సరిహద్దులు ఉండా జిల్లాలలోని తెలుగుపై సహజంగానే మరాఠి ప్రభావం ఉంటుంది.

ఉదాహరణలు:

* చవక

* డేరా

* ఆసరా

* పరాకు

* చాడీలు

* పోరి

* లోటా

* పీఠ

* క్రీస్తు శకం 13వ శతాబ్దం నుండి 1948 వరకు తెలంగాణ ప్రాంతమును పరిపాలించారు. కావున తెలంగాణ మాండలికం లేదా భాషపై పర్షియన్-అరబి ప్రభావం ఉంది.

పర్షియన్-అరబిక్ పదాల ప్రభావం:

ఉదాహరణలు

* త్రాసు (తరాజు-పర్షియన్ పదం)

* సిపాయి

* కండువా

* గుమాస్తా

*- పైజామా

* బఠాణీలు

* ధనియాలు

* చిల్లర

* వకీలు

* అదాలత్

* దుప్పటి

* కిరాయి

* కూనీ

* పరేషాన్

* ఖరాబ్

* దవాఖానా

ఉర్దూ భాషా ప్రభావం:

మహమ్మదీయుల పాలనలో భారతదేశంలోని వివిధ సైనిక గుడారాలలో పంజాబీ, హర్యాని, గుజరాతి, ఖండిబోలీ లాంటి భాషీయ సైనికులు, పర్షియన్, అరబిక్ బాషా సైనికులతో సహజీవనం చేయడం ద్వారా ఆవిర్భవించిన భాష ఉర్దూ. ఉర్దూ అనగా గుడారం అని అర్థం.

* తెలంగాణ ప్రాంతాన్ని మహమ్మదీయులు పాలించారు కావున తెలంగాణపై సహజంగా ఉర్దూ ప్రభావం ఉంటుంది.

ఉదాహరణలు :

* తాకీదు (గొప్ప)

* మతలబు (అర్ధం, విషయం)

* నకలు (డూప్లికేట్)

* షికారు

* కబ్జా

కన్నడ భాషా ప్రభావం:

* కన్నడులతో రాజకీయ సంబంధాలు, సాంస్కృతిక సంబంధాలు తెలంగాణవారు కలిగియున్నారు.

* అంతేకాకుండా మహబూబ్నగర్, మెదక్ జిల్లాలకు సరిహద్దుగా కర్ణాటక ప్రాంతం ఉంది.

* సరిహద్దు ప్రాంతంగా కన్నడ భాష ప్రభావం తెలంగాణ వారి తెలుగుపై తప్పనిసరి పడుతుంది.

ఉదాహరణలు :

* చెండు (చిన్న పిల్లలు ఆడే బంతి)

* పుంటికూర (గోంగూర)

* బాలె పండ్లు

* బాడుగ (కిరాయి)

ఈ విధంగా తెలంగాణ ప్రాంతాన్ని అనేక సం॥ల పాటు మహ్మదీయులయిన కుతుబ్షాహీలు, అసఫ్ జాహీలు పరిపాలించడం వలన పర్షియన్, అరబిక్, ఉర్దూ పదాలు తెలంగాణ వారికి తెలుగులో సహజంగానే కనిపిస్తాయి.

అంతేకాకుండా తెలంగాణకు కన్నడ ప్రాంతంతోను, మరాఠ ప్రాంతంతోను సరిహద్దులు ఉండడం వలన తెలంగాణలోని తెలుగుపై కన్నడం, మరాఠీ భాషల ప్రభావం ఉంటుంది.

కోస్తా-ఆంధ్ర మాండలికం (ప్రమాణ భాషగా ఎంచుకొన్నది):

* ప్రమాణభాషగా ఆంధ్ర పాలకులు తీసుకొని వచ్చిన రెండు జిల్లాలు (కృష్ణా,గుంటూరు) భాషపై
ఉదాహరణలు :

* చెండు (చిన్న పిల్లలు ఆడే బంతి)

* పుంటికూర (గోంగూర)

* బాలె పండ్లు

* బాడుగ (కిరాయి)

* ఈ విధంగా తెలంగాణ ప్రాంతాన్ని అనేక సం॥ల పాటు మహ్మదీయులయిన కుతుబ్షాహీలు, అసఫ్ జాహీలు పరిపాలించడం వలన పర్షియన్, అరబిక్, ఉర్దూ పదాలు తెలంగాణ వారికి తెలుగులో సహజంగానే కనిపిస్తాయి.

* అంతేకాకుండా తెలంగాణకు కన్నడ ప్రాంతంతోను, మరాఠ ప్రాంతంతోను సరిహద్దులు ఉండడం వలన తెలంగాణలోని తెలుగుపై కన్నడం, మరాఠీ భాషల ప్రభావం ఉంటుంది.

కోస్తా-ఆంధ్ర మాండలికం (ప్రమాణ భాషగా ఎంచుకొన్నది)

ప్రమాణభాషగా ఆంధ్ర పాలకులు తీసుకొని వచ్చిన రెండు జిల్లాలు (కృష్ణా,గుంటూరు) భాషపై కూడా ఇతర భాషల ప్రభావం విస్తృతంగానే ఉంది.

సంస్కృత భాషా ప్రభావం:

కోస్తా ఆంధ్ర మాండలికంలోకి వచ్చిన సంస్కృత పదాలు:

* వనము

* మస్తకము (తలకాయ)

* శంభువు (శివుడు)

* మధువు (తేనె)

పోర్చుగీసు భాషా ప్రభావం:

* క్రీ.శ 1498 నుండి భారతదేశంలోను, ఆపైన ఆంధ్రదేశంలోను పోర్చుగీసు స్థావరాలు ఏర్పరచుకోవా వలన కోస్తా, ఆంధ్ర ప్రాంతాలలోని తెలుగుపైన పోర్చుగీసు భాష ప్రభావం పడింది.

కోస్తా ఆంధ్ర తెలుగులో పోర్చుగీసుపదాలు:

* మేస్త్రి

* కుంఫిణి (కంపెనీ)

* తువ్వాలు

* బిస్కతు

* టమాటో

* బొత్తాము (గుండీలు)

* ఈ ప్రమాణ భాష అయిన కోస్తా- ఆంధ్ర మాండలికంలో దాదాపు 150 వరకు పోర్చుగీసు ప ఉన్నాయి.

డచ్చీ భాష ప్రభావం:

* మచిలీపట్నం వంటి ఆంధ్రప్రాంతాలలో డచ్చివారు తమ వర్తక కేంద్రాలు ఏర్పాటు చేసుకో వలన కోస్తాంధ్ర వారి తెలుగుపై డచ్చిభాష ప్రభావం పడింది.

కోస్తాంధ్ర తెలుగులో ఉన్న డచ్చి పదాలు:

* బత్తాయి

* దుంప

* కళావరు

* ఆసు

* కక్కసు

* ఆంధ్ర పాలకులు ప్రమాణ భాషగా చేసిన కోస్తా- ఆంధ్ర తెలుగులో దాదాపు ’25’ డచ్చి పదా-ఉన్నాయి.

ఫ్రెంచి భాష ప్రభావం:

* యానాం, మచిలీపట్నం లాంటి ఆంధ్రప్రాంతాలలో ఫ్రెంచి వారు వర్తక స్థావరాలు ఏ చేసుకున్నారు.

* దాంతో కోస్తాంధ్రలోని తెలుగుపై ఫ్రెంచిభాష ప్రభావం పడింది.

కోస్తాంధ్ర వారి తెలుగులో ఉన్న ఫ్రెంచి పదాలు:

* పిస్టోలు

* సాలుదారు (సైనికుడు)

* కమాను (ఆర్చి)

* ఫిరంగి

ఇంగ్లీష్ భాషా ప్రభావం:

* ఈస్ట్ఇండియా కంపెనీ వారు తమ స్థావరాలు ఏర్పరచుకొని 1947 వరకు కూడా ఆంగ్లేయ ప్రాంతాలను పాలించారు.
దాంతో కోస్తాంధ్ర భాషలో ఎక్కువగా ఆంగ్లపదాలు ఉంటాయి.

ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ యొక్క ‘ప్రమాణ భాషగా’ కోస్తాంధ్ర (మధ్యమండలం – గుడా క్రిష్ణా) మాండలికాన్ని ఆంధ్రపాలకులు ప్రవేశపెట్టారు.

* ఈ ‘ప్రమాణభాష’ కూడా పైన పేర్కొన్న విధంగా పోర్చుగీస్, డచ్, ఫ్రెంచ్, ఆంగ్లేయుల ప్రభావితం అయ్యింది.

* ఈ కోస్తాంధ్ర వారి మాండలికంలో (క్రిష్ణా, గుంటూరు) కూడా అనేక భాషల పదాలు పెద్దమొ ఉన్నాయి.

* ఆంధ్ర పాలకులు ఈ విధంగా ‘రెండున్నర జిల్లాల’ భాషను మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రాం ప్రమాణభాషగా నిర్ణయించి, ఇతర మాండలికాలను తక్కువ చేసి చూపించి, వారి అస్తి దెబ్బతీయడానికి ప్రయత్నించారు.

* ఆ ప్రయత్నంలో భాగంగానే ‘తెలంగాణ మాండలికం’పై దాడి జరిగింది.

* తెలంగాణ భాషలో పర్షియన్, అరబిక్, ఉర్దూ, ప్రాకృతం, భాషల ప్రభావం ఉంది.

* అంటే రెండు ప్రాంతాల తెలుగు భాషలు ఇతర భాషల ప్రభావానికి గురయ్యాయి.

* అటువంటప్పుడు కోస్తా ఆంధ్ర భాషను మాత్రమే ఏ విధంగా ప్రమాణ భాషగా మార్చారు.

* అసలు ప్రమాణ భాషకు ఉండాల్సిన లక్షణాలు ఏమిటి.

ఏది ప్రమాణ భాష:

* ప్రపంచవ్యాప్తంగా చాలామంది భాషావేత్తలు ‘ప్రమాణభాష’ కావడానికి గల కొన్ని లక్షణాలను విధంగా పొందుపరిచారు.

1) ప్రాచీన గ్రాంధిక భాష ప్రమాణ భాష కాగలదు.

 

* తమిళనాడు రాష్ట్రంలో ప్రాచీన గ్రాంధిక భాష ప్రమాణ భాషగా కొనసాగుతు

* గ్రీసు దేశంలో కూడా ప్రాచీన గ్రాంధిక భాష ప్రమాణ భాషగా కొనసాగుతు

2) ప్రాచీన రాజధాని భాష ప్రమాణ భాష కావచ్చును.

ఉదా:- * కర్ణాటక ప్రాంతపు ప్రాచీన రాజధాని ‘మైసూర్’ కావున కర్ణాటక ప్రాంతా మైసూరు భాష ప్రమాణ భాషగా కొనసాగుతుంది.

3) ఆధునిక రాజధాని భాష ప్రమాణ భాష కావచ్చును.

ఉదా:-

* పశ్చిమబెంగాల్లోని కలకత్తా భాష

* ఇంగ్లండ్లో ‘లండన్ భాష’ ను ప్రమాణభాషగా కొనసాగిస్తున్నది.

4) మిశ్ర వ్యాపార భాషలు ప్రమాణ భాషలు కావచ్చును.

ఉదా:-

* మారిషస్, కొలంబియాలలో మిశ్ర వ్యాపార భాషలు ప్రమాణ భాషలుగా కొనసాగుతున్నాయి. (వ్యాపారస్తుల కలయిక వలన ఈ భాష ఏర్పడుతు

* ప్రమాణ భాషకు కావలసిన పై నాలుగు లక్షణాలలో ఏ లక్షణం లేని రెండున్నర జిల్లాల (గుంటూ కృష్ణా) భాషను మొత్తం ప్రమాణ భాషగా పేర్కొంటు తెలంగాణ వారిపై బలవంతంగా రుద్దారు.

మరి వారి భాష ఏమైనా స్వచ్ఛమైన తెలుగు భాషనా? (వారి భాషలో ఎన్నో పోర్చుగీ డచ్చివారు, ఆంగ్ల, సంస్కృత, ప్రాకృత పదాలు ఉన్నాయి కదా!)

* తెలంగాణలోకి ఆంధ్రుల వలస వలన ఇక్కడి సంస్కృతిపై చాలా ప్రభావం పడింది.

* తెలంగాణ అసలైన తెలుగు భాషకు పుట్టినిల్లు.

* తెలుగు + గణం = తెలంగాణం అయింది.

* తెలంగాణ ప్రజలు మాట్లాడుకునే అసలైన తెలుగును ఆంధ్ర వలస వాదులు అవహేళన భాష పేరుతో తమ భాషను రుద్దడం జరిగింది.

* ప్రమాణ భాషకు కావలసిన పై నాలుగు లక్షణాలలో ఏ లక్షణం లేని రెండున్నర జిల్లాలు కృష్ణా) భాషను మొత్తం ప్రమాణ భాషగా పేర్కొంటూ తెలంగాణ వారిపై బలవంతంగా

* ప్రమాణ భాషకు ఉండవలసిన పై లక్షణాలలో అన్ని లక్షణాలను కలిగిన తెలంగాణ ప్రమాణ భాష కాలేకపోయింది.

* ఈ విధంగా ప్రమాణ భాష మాట్లాడేటటువంటి తెలంగాణ వారి భాషను ముతక భా తెలుగే కానటువంటి వారి కృత్రిమ తెలుగును తెలంగాణ వారిపై బలవంతంగా రుద్ద

* ఈ విధంగా బలవంతంగా రుద్ది తెలంగాణ వారి భాష ముతక భాష, తెలుగు స పోజులు కొట్టారు.

మరి వారి భాష ఏమైనా స్వచ్ఛమైన తెలుగా? వారి భాషలో ఎన్నో పోర్చుగీసు, ఫ్రెం సంస్కృత, పాకృత పదాలు ఉన్నాయి కదా!

. బువ్వను ‘అన్నం’ అనాలని, నాగలిని ‘అరక’ అనాలని, గొడ్లను ‘పశువులు’ అనా పదాలను తెలంగాణవారి నెత్తిన రుద్ది తెలంగాణ వారిని అవమానానికి గురిచేశారు.

* తెలంగాణ తెలుగును ఆంధ్రుల ఆంధ్రభాష వడదెబ్బలకు గురిచేసిందని చెప్పాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *