PNRblog

PNRblog

What is Starlink internet ?

స్టార్‌లింక్ ఇంటర్నెట్ అంటే ఏమిట ? Starlink internet  ప్రస్తుత డిజిటల్ యుగంలో ఇంటర్నెట్ లేనిదే ఏ పని జరగదు. అయితే, ఇప్పటికీ మన దేశంలోని చాలా మారుమూల గ్రామాలు, కొండ ప్రాంతాల్లో సరైన ఇంటర్నెట్ సౌకర్యం లేదు. ఈ సమస్యకు పరిష్కారంగా ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ నేతృత్వంలోని స్పేస్‌ఎక్స్ (SpaceX) సంస్థ స్టార్‌లింక్…

Gentleman Agreement

పెద్దమనుషుల ఒప్పందం    * ఈ ఒప్పందం ఢిల్లీలోని హైద్రాబాద్ హౌజ్ (ప్రస్తుత ఆంధ్రభవన్) 1956 ఫిబ్రవరి 20 న జరిగింది. ఈ ఒప్పందంనే పెద్దమనుషుల ఒప్పందం (లేదా) జెంటిల్మెన్ అగ్రిమెంట్ అందురు. > ఈ ఒప్పందంపై ఆంధ్రానుండి – నలుగురు నాయకులు తెలంగాణా నుండి 4గురు నాయకులు సంతకం చేశారు. ఒప్పందంలో తెలంగాణ నాయకులు:…

Dr. B.R. Ambedkar views on small states

డా. బి.ఆర్. అంబేద్కర్ దార్శనికత: చిన్న రాష్ట్రాల ఏర్పాటు మరియు తెలంగాణ ఆవశ్యకత భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కేవలం ఒక చట్ట సభల మేధావి మాత్రమే కాదు, భారతదేశ సామాజిక, భౌగోళిక పరిస్థితులపై అపారమైన అవగాహన ఉన్న గొప్ప రాజకీయ శాస్త్రవేత్త. ప్రత్యేకించి రాష్ట్రాల పునర్విభజన కమిషన్ (SRC) ఏర్పాటు సమయంలో…

prathyeka telangana akanksha

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష ప్రత్యేక తెలంగాణ ఆకాంక్ష: విశాలాంధ్రను ప్రజలు ఎందుకు వ్యతిరేకించారు? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర పోరాటం 1950ల నుండే మొదలైంది. ఇది ఒక భావోద్వేగం మాత్రమే కాదు, ఒక చారిత్రక అవసరం. విశాలాంధ్ర ఏర్పాటును తెలంగాణ ప్రజలు ఎందుకు వ్యతిరేకించారో ఈ పోస్ట్‌లో తెలుసుకుందాం. ఉద్యమ ప్రస్థానం (1950 – 2014)…

Mulki movement

ముల్కీ ఉద్యమం అరాచకమైన నిజాం యొక్క పాలన నుండి విముక్తి లభిస్తుందని హైదరాబాద్ రాష్ట్ర ప్రజలు పోలీస్ చర్యను స్వాగతించారు.   కానీ పోలీస్ చర్య తరువాత ఏర్పడిన మిలిటరీ పాలన (జనరల్ జె.ఎన్.చౌదరి పాలన), పౌర ప్రభుత్వ పాలన (ఎమ్.కె. వెల్లోడి పాలన) కాలంలో స్థానికేతరులను (నాన్ ముల్కీ) వివిధ ప్రభుత్వ ఉ ద్యోగాలలో…

Best Bathing soaps

స్నానానికి ఏ సబ్బులు వాడాలి ? భారతదేశంలో చాలా మంది తెలియక టాయిలెట్ క్లీనింగ్ సబ్బులతో స్నానం చేస్తున్నారు. స్నానం చేసిన తర్వాత చర్మం రఫ్ గా (గరుకుగా) మారడం లేదా తెల్లగా మారడం మీరు గమనించే ఉంటారు. ఇది మనం వాడే సబ్బు వల్లే జరుగుతుంది. మరి ఏ సబ్బు వాడాలి? సబ్బులలో మూడు…

Buy best mobiles in February

ఫిబ్రవరి 2026లో కొనే లేటెస్ట్ మొబైల్స్ ఇవే!      బడ్జెట్ నుండి ఫ్లాగ్‌షిప్ వరకు పూర్తి లిస్ట్.. కొత్త ఏడాదిలో కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? ఫిబ్రవరి నెల మన దేశంలో మొబైల్ ప్రియులకు చాలా ప్రత్యేకం. ఎందుకంటే జనవరిలో జరిగిన భారీ లాంచ్‌ల తర్వాత, ఫిబ్రవరిలో అనేక శక్తివంతమైన ఫోన్లు మార్కెట్లోకి అందుబాటులోకి వస్తున్నాయి.…

Vidurudu

విశిష్టకృతియైన మహాభారత సంహితలో విదురుడు చాలా ప్రముఖమైన వ్యక్తి.ఒక రకంగా కురువంశరాజులైన ధృతరాష్ట్ర పాండురాజులకు ఆయన సవతి తమ్ముని వంటివాడు. విచిత్రవీర్యుడు సంతానహీనుడుగా మరణించిన సమయంలో అతని తల్లి సత్యవతి తన కుమారుడైన వ్యాసమహర్షిని తలచుకొనినంతట, ప్రత్యక్షము కాగా తన కుమారుని భార్యలైన అంబిక, అంబాలికలక పుత్రప్రాప్తి కలిగించి కురువంశానికి ఉత్తర వారసులను ప్రసాది అంబిక…

Telugu Mandalikalu

తెలుగు మాండలికాలు  భాషపై ఇతర భాషల ప్రభావం  తెలుగు మాండలికాలపై  ప్రాకృత భాషా ప్రభావం: * తెలంగాణ ప్రాంతాన్ని శాతవాహనులు పరిపాలించడం వలన వారు అనేక ప్రపాక వేశారు. అంతేకాకుండా వారి రాజభాష ప్రాకృతం. కావున తెలంగాణాలోని తెలుగుపై ప్రభావం ఉంది. ఉదాహరణలు: * పుడమి (భూమి) * అచ్చర (అప్సరస) * రక్కసుడు (రాక్షసుడు)…

Telangana History and Culture

తెలంగాణ చరిత్ర నుండి కొన్ని ప్రశ్నలు Telangana History and Culture Telangna History And Culture తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన తొలి వ్యక్తి ఎవరు? జ : పీవీ నరసింహారావు 2. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూ సంస్కరణలకు సంబంధించి ఆర్డినెన్స్ ఎప్పుడు జారీ చేశారు ? జ: 2 మే 1972 3.…