317 g.o effected employees Be alert

2 October రోజు నిర్వహించే చలో గాంధీభవన్ కార్యక్రమం G.O 190 అమలు కోసం జరుగుతున్నటువంటి ప్రోగ్రాం . …

కావున దీనికి 317 g.o ద్వారా అసలైన భాదితులు ( So called Dislocated ) ఎవరు కూడా దీనికి మద్దతు గానీ, కార్యక్రమానికి హాజరు కావద్దని మనవి…

మీరు అనొచ్చు.. support చేస్తే మంచిదేగా అందరం 317 భాదితులమే గా అని… అలా అని మనం అనుకుంటున్నాం వాళ్ళు అనుకోవట్లేదు… ఇది పక్కగా 190 g.o అమలు కోసం మాత్రమే సంఖ్య బలం చూపించుకోవడానికి మనల్ని వాడుకుంటున్నారు అంతే……

ఎందుకంటే 317 g.o ఎప్పుడైతే అమలు అయిందో అప్పుడు అందరం ఫైట్ చేశాం… ఫలితంగా spouse వారని, విడో అనీ, mutual అని ఇలా ఎన్నో రకాలుగా వారి వారి ప్రయోజనాలు పొందాక 317 g.o సమస్యని పట్టించుకోవడం మానేసారు…

ఫైట్ మనం చేస్తే ప్రయోజనాలు పొందివారు పక్కకి తప్పుకుంటున్నారు…. అలాంటప్పుడు మనం ఎందుకు సపోర్ట్ ఇవ్వాలి…..

ఇక మీ ఇష్టం….

 

*317 g.o ద్వారా అసలైన భాదితులు, లోకాలిటీ మిస్ అయిన భాదితులు అందరికీ న్యాయం జరగాలని కోరుకుంటున్న ఒక 317 g.o భాదితుడు….*🙏

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *