తెలంగాణ చరిత్ర నుండి కొన్ని ప్రశ్నలు
Telangana History and Culture

Telangna History And Culture తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన తొలి వ్యక్తి ఎవరు?
జ : పీవీ నరసింహారావు
2. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూ సంస్కరణలకు సంబంధించి ఆర్డినెన్స్ ఎప్పుడు జారీ చేశారు ?
జ: 2 మే 1972
3. నిజం కాలంలో హైదరాబాద్ రాష్ట్రంలో మొత్తం ఎన్ని జిల్లాలు ఉండేవి ?
జ: 16
4. నిజాం కాలంలో గోల్కొండ సిగరెట్ ఫ్యాక్టరీని ఏ సంవత్సరంలో నిర్మించారు?
జ: 1941
5. మహతుర్బా మగ్గం పన్ను పుస్తక రచయిత ఎవరు ?
జ : మాటేటి పాపన్న
Telangna History and Culture
6. తెలంగాణలో అతి ప్రాచీన నృత్య కళారూపం ఏది ?
జ: కప్పతల్లి
7. పోచంపల్లి జానపదులు ఏ ఫ్యాబ్రిక్ ఉత్పత్తులను కలిగి ఉంది ?
జ : ఇక్కాట్
8. బోనాలు పండుగను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ప్రకటించింది ?
జ : 16 జూన్ 2016
9. తెలుగువారి తొలి పండుగ ఏది?
జ : ఉగాది
10. వేయి స్తంభాల గుడి ఏ శైలిలో నిర్మించారు?
జ : చాళుక్య వాస్తు శైలి
Telanganaa History and Culture
తెలంగాణ సాంస్కృతిక పరిస్థితులు
తెలంగాణ లోని గిరిజనులు :
తెలంగాణలోని గిరిజనుల్లో అంద్ లు ,బిల్లులు , గోండులు, నాయక్పాడ్లు, కోలంలు , తోటి, పరదాన్ లేదా ప్రధాన్ మరియు కోయ జాతికి చెందిన వారు ఉన్నారు. ఇప్పుడు వారి గురించి ఒక్కటిగా చెప్పుకుందాం.
1. అంద్ లు :
షెడ్యూల్డ్ కాస్ట్స్ అండ్ షెడ్యూల్ టైప్స్ 1976 చట్టం నిబంధన ప్రకారం అంద్ ను మహారాష్ట్ర మధ్యప్రదేశ్ మరియు తెలంగాణలో షెడ్యూల్ ట్రైబ్స్ గా గుర్తించారు అంద్ లు నల్లని మేని జాయతో లావు పెదవులతో మరియు పొడవాటి వెధవ ఎముకలతో ప్రత్యేకంగా కనిపిస్తారు వీరు గోండితేగా వారి లక్షణాలను కలిగి ఉన్నట్లు కనిపించినప్పటికీ వీరికంటూ కొన్ని ప్రత్యేక స్వతంత్రమైన సహజ లక్షణాలు ఉన్నాయి అనేది నిజం. అంద్ లకు యొక్క పూర్వీకులు మహర్ చుట్టుపక్కల జిల్లాల నుండి వచ్చినట్లు కనిపించినప్పటికీ వారు నిజానికి ఎక్కడ నుండి వచ్చినారనేది దాన్ని రుజువు చేయడానికి సరైన సాంప్రదాయాలు, సాక్షాలు లభించలేదు.అంద్ అనే పదం ఆంధ్ర అనే సంస్కృత పదం నుండి వచ్చినట్లుగా భావిస్తారు.
ఆంధ్ర అనగా ప్రాచీన ఆర్యులు ఆంధ్రప్రదేశ్లోని ఆదిత్య గల సమూహాలకు ఇచ్చిన ఒక హోదా
అంద్ లు వ్యవసాయం మరియు వేట వంటి వృత్తులను చేపడతారు వీరు ఆదిలాబాద్ జిల్లా పశ్చిమ ప్రాంతంతో పాటు మహారాష్ట్రలోని పర్భని మరియు నాందేడ్ ఉత్తరభాగాలకు పరిమితమై ఉన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం అంధుల జనాభా 13,197 వారి యొక్క మాతృభాష మరాఠీ, కానీ వారు తెలుగు భాషలో కూడా స్పష్టంగా మాట్లాడగలరు.
2.బిల్లులు : వీరు తెలంగాణలో బిల్లులను షెడ్యూల్డ్ తెగ గుర్తించినప్పటికీ వారి జనాభా చాలా తక్కువ 2001 జనాభా లెక్కల ప్రకారం వారి జనాభా 604 వీరి అక్షరాస్యత రేటు 55.78 శాతం వీరు తమకు తాము కోహితురుగా గోండి భాషలో పిలుచుకుంటారు గుండు అనే పదం ఎక్కడి నుండి వచ్చింది అనేదానికి స్పష్టత లేదు 2001 జనాభాల ప్రకారం నాయక్ పాటలతో కలిపి గోండుల జనాభా తెలంగాణలో 3, 04537. సంఖ్యాపరంగాను చారిత్రక ప్రాధాన్యత పరంగా తెలంగాణ రాష్ట్రంలో గుండులను లేదా రాజ్ గుండులను చాలా ప్రధానమైన ఆదితగగా భావిస్తారు
3. నాయకపాడ్:
నాయక్ కార్డులను గుండులు మరియు రాజ్ గుండులతో కలిసి షెడ్యూల్స్ ట్రైబ్స్ చట్టం 1976 లిస్టులో పొందుపరిచారు వీరి మధ్య ఎన్నో వ్యత్యాసాలు ఉన్నప్పటికీ వీరికి ఈ హోదా ఇవ్వడం జరిగింది. ఈ రెండు గ్రూపుల మధ్య ఎలాంటి వివాహ సంబంధాలుగాని మరి ఇలాంటి ఇతర ఆధారపడవలసిన సంబంధాలు కానీ లేవు నాయక్ పండ్లు గుండ్లు ఆహారాన్ని తీసుకోరు నాయక్ పాటలు భూముల కంటే ఉన్నతమైన వారీగా భావిస్తారు గొండులు నివసించే ప్రదేశాలలోనే లేదా ప్రాంతాలలోని లేదా వారి ప్రాంతాలకు దగ్గరగా నాయకురాలు నివసిస్తున్నప్పటికీ గుండు యొక్క పార్టీ వ్యవస్థను గాని తెగల స్ట్రక్చర్స్ ను గాని వీరు సేకరించలేదు ఇంటిపేర్లతో మరియు తెగలుగా ఎన్నో గ్రూపులుగా విభజించబడ్డారు లక్ష్మీ దేవత మరియు కృష్ణుని భార్య రుక్మిణి వీరి యొక్క ముఖ్యదేవతలు. గోండులు నాయక్పాళ్లను ‘ముత్యాలు’ అని పిలుస్తారు
Telangana History and Culture
4. కోలమ్: మీరు తెలంగాణలోని ఒకానొక ప్రీమిటివ్ తెగ సమూహం వీరు ఎక్కువగా ఆదిలాబాద్ జిల్లాలోని ట్రైబల్ ప్రాంతంలో నివసిస్తారు మీరు ఎవరితోనూ కలవకుండా అడవులలో నివసిస్తారు తెలుగు మాట్లాడే వారిని వీరిని మున్నేరు వార్లు అని పిలుస్తారు అనగా అడవులలో నివసించే ప్రజలు అని అర్థము 2011 జనాభా లెక్కల ప్రకారం వీరి జనాభా 45, 671. వీరి అక్షరాస్యత రేటు 24.51% హిడింబి వీరి యొక్క దేవతగా, భీముడిని వీరి యొక్క దేవునిగా పూజిస్తారు.
5. తోటి / థోటి:
పోటీలు కూడా ప్రిమిటివ్ తగల సమూహానికి చెందినవారు. వీరు తెలంగాణలో ఉమ్మడి జిల్లాలైన ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్ , ఖమ్మం, మహబూబ్నగర్ ,మెదక్, నల్గొండ ,నిజాంబాద్ మరియు వరంగల్ జిల్లాలో నివసిస్తున్నారు. Telangana History and Culture 2011 జనాభా లెక్కల ప్రకారం వీరు జనాభా 4811. తోటి లేదా తొట్టి అనేకురా వారు గ్రామ కమ్యూనిటీ సర్వెంట్స్.
6. కోయ : కోయలు అత్యధికంగా దక్షిణ భారతదేశంలో విస్తరించుకున్న దేశీయ తెగ జాతి వారు ప్రస్తుతం కోయలు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ములుగు జిల్లాలో మరియు ఖమ్మంలోని భద్రాచలం నువ్వు తాలూకాలో ఉన్నారు. కోయలు గోదావరి నదికి ఇరువైపులా నివసిస్తున్నారు వీరి యొక్క ఆర్థిక సామాజిక సాంస్కృతిక కార్యకలాపాలపై గోదావరి నది యొక్క ప్రభలమైన ప్రభావాన్ని కలిగి ఉంది కోయలు ప్రముఖంగా దొరల సట్టం గా ప్రసిద్ధి. కోయలు కొండరెడ్లు కలిసి జీవిస్తుంటారు 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలోని కోయల జనాభా 5,90,739. కోయల జనాభా సుమారు 70% ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే ఉంది.