Month September 2026

317 g.o effected employees Be alert

2 October రోజు నిర్వహించే చలో గాంధీభవన్ కార్యక్రమం G.O 190 అమలు కోసం జరుగుతున్నటువంటి ప్రోగ్రాం . … కావున దీనికి 317 g.o ద్వారా అసలైన భాదితులు ( So called Dislocated ) ఎవరు కూడా దీనికి మద్దతు గానీ, కార్యక్రమానికి హాజరు కావద్దని మనవి… మీరు అనొచ్చు.. support చేస్తే…