తెలంగాణ చరిత్ర నుండి కొన్ని ప్రశ్నలు Telangana History and Culture Telangna History And Culture తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన తొలి వ్యక్తి ఎవరు? జ : పీవీ నరసింహారావు 2. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూ సంస్కరణలకు సంబంధించి ఆర్డినెన్స్ ఎప్పుడు జారీ చేశారు ? జ: 2 మే 1972 3.…